యూఏఈ: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ మూసివేత! అధికారుల నోటిస్!
Tue Feb 20, 2024 16:15 Gulf News, U A Eయూఏఈ: దుబాయ్ లోని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ కు యాక్సెస్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు మాల్ మెట్రో ప్రవేశ ద్వారం బయట ఒక నోటీసు అంటించారు. దీనిలో ఫిబ్రవరి 21న ఉదయం 8.30 గంటల నుండి మాల్ ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రయాణికులకు తెలిపారు. ఆ రోజున సివిల్ డిఫెన్స్ నిర్వహిస్తున్న మాల్-వైడ్ తరలింపు ఎక్సర్ సైజ్ కారణంగా మూసివేత ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు సేవలు అందుబాటులో ఉండదని అందులో పేర్కొన్నారు. అయితే మెట్రో సర్వీసులు మాత్రం యథాతధంగా సాగుతాయని పేర్కొన్నారు.
మరి కొన్ని ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యూఏఈ: పిల్లలు ఉన్న చోట ధూమపానం చేస్తే! మీ జేబులు ఖాళీ అవ్వక తప్పదు! భారీ జరిమానాలు!
తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యూఏఈ: ఉచిత భగవద్గీత క్లాసులు! ఆన్ లైన్ లో! వెంటనే రిజిస్టర్ చేసుకోండి!
తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
అనంతలోకాలకు మార్గాలు... అనకాపల్లి రహదారులు! - నారా లోకేష్
గన్నవరం విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం!! వైరల్ గా ఫేక్ న్యూస్!!
నేడు (20-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి!! లోకేష్ కు విజ్ఞప్తి!!
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#AndhraPravasi #UAE #UAENews #UAEupdates #UAECountry #Gulf #GulfNews #GulfCountries #Sharjah #SharjahUpdates #Abudhabi #Dubai #GulfUpdates #DubaiNews #DubaiUpdates
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.