ఏపీలో ఇసుకాసురుల గుండెల్లో దడ! నివేదికతో షాక్‍కు గురైన ఎన్జీటీ!!
Thu Feb 22, 2024 11:37 Politicsఏపీలో ఇసుకాసురుల గుండెల్లో దడ - ఎన్జీటీకి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక - ఏపీలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు - రీచ్‍ల వివరాలేవీ ఇవ్వని జగన్ ప్రభుత్వం, గనులశాఖ - ఇసుక తవ్వకాల్లేవంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికతో షాక్‍కు గురైన ఎన్జీటీ
ఇంకా చదవండి: విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!!
- కాంట్రాక్టర్ శిక్షార్హులని ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు - కేంద్ర ప్రభుత్వ నివేదిక సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశం - జగన్ ప్రభుత్వం ఇసుక దందా పచ్చినిజమని దోపిడీ పక్కాగా సాగుతోందంటూ ఎన్జీటీకి కేంద్రం నివేదిక - ఇసుక కాంట్రాక్టర్, రాష్ట్ర ప్రభుత్వం..
ఇంకా చదవండి: ఏపీ కాంగ్రెస్ చలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు!! రూట్ మార్చి ఘలక్ ఇచ్చిన షర్మిల!!
గనులశాఖ, జిల్లా కలెక్టర్ల తీరుపై ఎన్జీటీ ఫైర్ - ఇదంతా చేసిన కాంట్రాక్టర్ శిక్షార్హులేనంటూ కీలక వ్యాఖ్యలు - ఇవన్నీ సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నట్లు స్పష్టం చేసిన ఎన్జీటీ - ఒక్కో రీచ్ నుంచి రోజుకూ వెయ్యి నుంచి 2 వేల టన్నుల ఇసుక తరలింపు
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రజలకు అర్థమైంది ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది! వైసీపీ అధ్యక్ష పదవికి వేమిరెడ్డి రాజీనామా!
ఆస్ట్రేలియా: ఒక వైపు హీట్ వెవ్! మరొక వైపు తుఫాను! తస్మాత్ జాగ్రత్త!
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి! హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు!!
బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో విచారణ! ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం..
అమెరికా: అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఒక వింత సంఘటన! గాలిలో డోర్ తెరిచే ప్రయత్నం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APGovernment #Government #APNews #APCM #IsukaContractor #NGT #Isuka #APIsuka
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.