మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక!

Header Banner

మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక!

  Fri Feb 23, 2024 13:18        Travel, World

భారత్‌తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతుండగానే, చైనా పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్-03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని నగరం మాలే తీరంలో యాంకరింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 

మరి కొన్ని ఆసక్తికరమైన ట్రావెల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం దిగువ ఉపరితలంపై పరిశోధనలు చేయనున్నట్లు సమాచారం. ఫలితంగా ఇక్కడి జలాల్లో జలాంతర్గాముల తరలింపునకు అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభించనుందని నౌకాదళ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

 

విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టాటా గ్రూప్! ఇది కథ ఆఫర్ అంటే ఇంకెందుకు మరీ రెచ్చిపోండి! 

 

ఇవి కూడా చదవండి: 

మచిలీపట్నం ఎంపీ స్థానంపై వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం!! 

 

అమరావతి : రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలు... 

 

పేదల పక్షపాతి జగన్ నెల పర్యటన ఖర్చు!! షాక్ అవ్వకండి!! 

 

విభజిత ఏపీలో తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్!! 

 

మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!! 

 

ఇది ప్రచారమా?? టిడీపి విజయోత్సవమా?? వైసీపీకు షాక్ ఇచ్చిన గ్రామస్తులు!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #travel #TravelNews #Maldives #China #India #Tourism #WorldTravell