కొడుకు ఆచూకీ కోసం కన్నీరు పెట్టిన ప్రత్తిపాటి!! అది జరిగిన కొన్ని గంటల్లోనే కేసు??

Header Banner

కొడుకు ఆచూకీ కోసం కన్నీరు పెట్టిన ప్రత్తిపాటి!! అది జరిగిన కొన్ని గంటల్లోనే కేసు??

  Thu Feb 29, 2024 22:34        Politics

విజయవాడ : కుమారుడి ఆచూకీ కోసం కన్నీరు పెట్టిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... నా బిడ్డకు ఏం జరిగినా సీఎం జగన్‍దే బాధ్యత... తన కుమారుడికి ప్రాణహాని భయం ఉందంటూ కంట నీరు పెట్టిన ప్రత్తిపాటి పుల్లారావు... నా కుమారుడు శరత్‍ను తీసుకెళ్లి 14 గంటలు అవుతుంది...శరత్ మర్డర్ చేశాడా?.. అఘాయిత్యం చేశాడా?.. ఏం చేశాడు? - శరత్‍ను ఎక్కడ బంధించారు?.. ఏమి సంతకాలు తీసుకుంటున్నారు?

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Alexa కంపెనీలో శరత్ పాత్ర లేకున్నా... మొదటి ముద్దాయిగా పెట్టారు... రాజకీయ కక్ష కాబట్టే... మా అబ్బాయి ఆచూకీ చెప్పడం లేదు... సీఎం ఆఫీసు పేరు చెప్పడమే తప్ప ఆచూకీ ఇవ్వడం లేదు... చంద్రబాబు నాకు టిక్కెట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే కేసు నమోదు చేశారు... ప్రతిపక్ష పార్టీలను, నేతలను ఇబ్బందులు పెట్టడమే జగన్ లక్ష్యం... నా కుమారుడు గురించి చెప్పడానికి పోలీసులకు ఎందుకు భయం? అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

ప్రత్తిపాటి భార్య, కుమారుడు పై మాచవరంలో కేసు నమోదు!! అదుపులోకి తీసుకున్న పోలీసులు!!

 

సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు! నా కర్మ.. ‘ఇదొక.. కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు!

 

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

 

వైసీపీ ఎమ్మెల్యే తో వేమిరెడ్డి భేటీ!! టీడీపీ కోసమేనా??

 

వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

 

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #Chilakaluripet #PrattipatiPullarao ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6