నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!
Sun Mar 03, 2024 07:30 Healthనేషనల్ ఇమ్యూనైజేషన్ డేను పుర స్కరించుకుని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసినట్లు ఆరో గ్యశాఖ కమిషనర్ నివాస్ తెలిపారు.
హెల్త్ కు సంబంధించిన మరిన్ని విషయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 53,35,519 లక్షల మంది పిల్లల కోసం 67,76,100 కోస్లు సిద్ధం చేశారు. 1,68,660 మంది వ్యాక్సినేటర్లు, 37,921 పోలియో బాత్లు, ఇంటింటికి వెళ్లేందుకు 73,581 టీమ్స్ సిద్ధం చేశారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని 4, తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. 6న మొబైల్ టీమ్స్ ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి, అక్కడే పోలియో చుక్కలు వేస్తారు. కాగా, పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవ హర్రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీ వేమిరెడ్డి!! భారీగా చేరుకున్న వైసీపీ నేతలు!!
సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Health #Medical #Polia #AndhraPravasi #Pravasi
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.