అ దేశంలో అబార్ష‌న్ కు రాజ్యాంగ హ‌క్కు కల్పించారు! దానికి కారణం అదే!

Header Banner

అ దేశంలో అబార్ష‌న్ కు రాజ్యాంగ హ‌క్కు కల్పించారు! దానికి కారణం అదే!

  Mon Mar 04, 2024 12:56        Europe, Others

అనుమ‌తి లేకుండా అబార్ష‌న్ చేస్తే చ‌ట్ట‌రిత్యా చ‌ర్య‌లు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఫ్రాన్స్ ప్ర‌భుత్వం మాత్రం అబార్ష‌న్ కు రాజ్యాంగ హ‌క్కు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

 

ఇంకా చదవండి: USA: వృద్ధుడితో 23 ఏళ్ల యువతి డేటింగ్.. కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..

 

ఆ మేర‌కు ఓ చ‌ట్టాన్ని రూపొందించింది. మ‌హిళ‌ల‌కు గ‌ర్భంపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్ల‌డించింది. దీంతో అబార్షన్ కు రాజ్యాంగ హ‌క్కు క‌ల్పించిన‌ తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: గత 30 సంవత్సరాలలో టాప్ 3 సమ్మర్ లు!

 

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

 

సౌదీ: వివిధ శాఖలలో 126 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్! కారణం ఏమిటి?

 

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు! కేంద్రం ఆమోదం..

 

మూవీ రివ్యూ : ఆపరేషన్ వాలెంటైన్.. వివిధ వార్తా పత్రికల యొక్క మూవీ రేటింగ్ ఇదిగోండి..

 

నేడే పల్స్ పోలియో!! ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరి!!

 

కువైట్: పెళ్లి కాని వారు కూడా హోటల్ రూమ్ బుక్ చేసుకోవచ్చు! బ్యాన్ ఎత్తివేత!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #France #FranceNews #FranceGovernment #NewRules #FranceNewRule #NewRuleforwomens #Abortion #pregnancy #pregnancyNewrule