ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!! అమల్లోకి ఎన్నికల కోడ్!! పూర్తి షెడ్యూల్ వివరాలు!!

Header Banner

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!! అమల్లోకి ఎన్నికల కోడ్!! పూర్తి షెడ్యూల్ వివరాలు!!

  Sat Mar 16, 2024 16:05        India, Politics

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ... ఏప్రిల్ 18న నోటిఫికేషన్... మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్... జూన్ 4న కౌంటింగ్...

 

లోక్ సభ: నాలుగో దశలో ఏపీ  ఎన్నికలు   

నోటిఫికేషన్: ఏప్రిల్ 18, 2024

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25

నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26

ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29

పోలింగ్ తేదీ: మే 13

జూన్ 4న కౌంటింగ్...

 

లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్...   ఏపీ తో పాటుగా ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం ఎన్నికల షెడ్యూల్ విడుదల... దేశవ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్

 

 ఇంకా చదవండి: వైసీపీ తుది జాబితా విడుదల!! 32 మంది సిట్టింగ్‌లకు నో టికెట్!!

 

దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఓటర్లు...

49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మహిళా ఓటర్లు...

18 19 ఏళ్ల మధ్య ఓటర్లు 21 లక్షల మంది...

కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు....

వందేళ్లు దాటిన రెండు లక్షల 18 వేల మంది ఓటర్లు...

దేశంలో 48 వేల మంది ట్రాన్స్ జెండర్ల ఓటర్లు...

85 ఏళ్లు దాటిన వృద్ధులకు, వికలాంగులకు ఓట్ ఫ్రమ్ హోం ఆప్షన్...   85 ఏళ్లు దాటిన ఓటర్లు 88 లక్షల మంది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు...

ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు...

55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశాం అని వివరాలు తెలిపిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గంటలోనే నగదు రిఫండ్!! ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్!!

 

జగన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు దరిద్రం! అభివృద్ధి లేదు అబద్ధాలు తప్ప! సర్వనాశనం, విధ్వంసం తప్ప!

 

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క!! మేము చూస్తున్నది అనుష్కనేనా..?

 

మార్చి 18 నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్! ప్రభుత్వానికి నోటీసులు!

 

ప్రజలు సంతోషంగా లేని దేశాల టాప్ 10 లో ఆశ్చర్యంగా యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్!

 

అమెరికా: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తానా మాజీ ప్రెసిడెంట్ తాళ్లూరి జయ శేఖర్ 50 లక్షల వితరణ

 

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

 

సౌదీ: కార్మికుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ప్రణాళిక! ప్రముఖ దేశాల రాయబారులతో సమావేశం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #ElectionCommissionOfIndia #India #Politics #Delhi #PoliticsDaterealse #RajivKumar #EC #TodayPoliticsNews #Meeting #IndiaPolitics #indiapoliticsdateRealse #AndhraPradesh #APElection #APElection2024 #Election2024 #APelection2024Date