మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

Header Banner

మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే!! సక్సెస్‍ఫుల్‍గా విమానాల ట్రయల్ రన్!! పెద్ద సంఖ్యలో ప్రజలు!!

  Mon Mar 18, 2024 13:43        Travel, Technology

బాపట్ల : మేదరమెట్ల దగ్గర ఎమర్జెన్సీ రన్ వే పై సక్సెస్‍ఫుల్‍గా కొనసాగుతున్న ట్రయల్ రన్... రన్ వే నుంచి గాలిలోకి ఎగురుతూ వెళ్లిన 6 సుకోయ్ యుద్ద విమానాలు... ఉదయం 11.40 గంటలకు రన్ వే పై దిగిన కార్గో విమానం ఎన్ 32... మధ్యాహ్నం 12.39కు రన్ వేపై దిగిన డార్నియర్ విమానం...

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

"బాపట్లలో విమానాల అత్యవసర ల్యాండింగ్కి సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతుంది . దేశంలోనే ఇది మూడోది. ఎయిర్ ఫోర్స్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముగ్గురు కలిసి ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో... అప్పటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది"

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

బాపట్ల జిల్లాలో విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ తిలకించేందుకు.. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ ప్రాంతంలో విమానాలు ల్యాండ్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వాయుసేన విమానాలు ఇక్కడ దిగుతాయన్న విషయం తెలిసి వారు హర్షం వెలిబుచ్చారు. విమానాలు చూసేందుకు వచ్చిన ప్రజలతో 16వ నంబరు జాతీయ రహదారి సందడిగా కనిపించింది.

 

ఇవి కూడా చదవండి:

దాని తర్వాత ఆంధ్రాలో నా తొలి సభ ఇదే!! “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం!!

 

రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు - రావణ సంహారం జరుగుతుంది!!  ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం

 

ఈసీ (EC) తొలివేటు!! ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు!!

 

జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే !! ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం

 

చిలకలూరిపేటలో సభపై ప్రధాని మోదీ ట్వీట్! కీలక వ్యాఖ్యలు!

 

సభ అనంతరం చంద్రబాబు పవన్ తో మోడీ భేటీ! బాబు అరెస్టు ఆరోగ్యం పై ఆరా!

 

ఏపీ ఫైబర్ నెట్ బరితెగింపుపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు!! కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు!!

 

ఓటర్ల కోసం ప్రత్యేక యాప్!! ఒక్క మెసేజ్ చాలు 100 నిమిషాల్లో మీ ముందు!

 

Evolve Venture Capital  

  

రెండోసారి ఓటు వేయడానికి వస్తే కేస్!! సూర్యాస్తమయం తర్వాత నో ఎంట్రీ!! సీఈసీ!

 

ఎన్నికల సంవత్సరంగా 2024!! ప్రపంచ చూపంతా భారత్ వైపే!! మాకు సవాల్... సీఈసీ

  

ఎన్నికల కమీషన్ ముఖ్య నిఘా వీటిమీదే!! డిజిటల్ పేమెంట్స్ డేంజర్!! తప్పేదైనా చర్యలు తీవ్రం!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Bapatla #EmergencyFightLanding #RunwayBapatla #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #Flights