విశాఖ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ!! డ్రై ఈస్ట్ లోకి డ్రగ్స్ ఎలా..

Header Banner

విశాఖ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ!! డ్రై ఈస్ట్ లోకి డ్రగ్స్ ఎలా..

  Sun Mar 24, 2024 11:14        Politics

విశాఖ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ - విశాఖలో ఫీడ్ యూనిట్ లేకపోయినా ప్రకాశం జిల్లాకు తరలించేందుకు ఇక్కడికి డ్రై ఈస్ట్ తీసుకురావడంపై సీబీఐ అనుమానాలు - కస్టమ్స్ విభాగంలో దిగువస్థాయి సిబ్బంది కొందరు ఈ తరహా వ్యవహారాలకు సహకారమందిస్తున్నట్లు ఆరోపణలు

 

ఇంకా చదవండి: తాడేపల్లిలో వజ్ర రెసిడెన్సీ అపార్ట్ మెంట్ వాసులతో లోకేష్ సమావేశం! ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా..

 

- డ్రై ఈస్ట్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అంశంపై సంధ్యా ఆక్వా సంస్థ యజమానుల్ని ప్రశ్నించిన సీబీఐ - డ్రై ఈస్ట్ లో కొకైన్, హెరాయిన్, ఓపీఎం, కొడైన్, మెథక్విలాన్ మొదలైన డ్రగ్స్ అవశేషాలు బట్టబయలు - సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరికి పాత్ర సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరి పాత్ర ఎంతన్నదానిపై సీబీఐ ఆరా


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

 

యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!

 

ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!

 

ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం

 

వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..

 

దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..

 

దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..

 

ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Drugs #CBI #Highcourt #Visakhapatnam #DrugsVisakhapatnam