అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

Header Banner

అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!

  Sat Mar 23, 2024 16:04        U S A

2025 సంవత్సరానికి H-1B వీసా రిజిస్ట్రేషన్ త్వరలో ముగియనుంది. యూఎస్ సిటిజెన్షిప్ మరియు ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం H-1B రిజిస్ట్రేషన్ మార్చ్ 22 మధ్యాహ్నం 12 గంటలకు (ఈస్టర్ టైం) క్లోజ్ అవుతుంది అని తెలిసిందే. కానీ ఇప్పుడు దాని గడువును పొడిగించినట్లు (USCIS ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 25, 2024 న ముగుస్తుంది అని కొత్త ప్రకటనను విడుదల చేసింది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఉంటే త్వరపడండి. సెలెక్ట్ అయిన దరఖాస్తుదారులను మార్చి 31 2024 లోపు USCIS వారు తెలియజేయాల్సి ఉంటుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఏప్రిల్ 1, 2024 నుండి ఆన్లైన్ ద్వారా మాత్రమే H-1B రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఏప్రిల్ ఒకటి నుండి వీసా ఫీజు మరియు రిజిస్ట్రేషన్ ఫీజు పెరగనుంది. వీసా ఫీజ్ 10$ నుండి 110$ కు పెరిగింది. H-1B రిజిస్ట్రేషన్ ఫీజు 10$ నుండి 215$ కు పెరిగింది.

 

ఇవి కూడా చదవండి:

ఇసుక తవ్వకాలపై నివేదికలు కోరుతూ కలెక్టర్లకు కీలక ఆదేశాలు!! మూడు రోజులే టైం!! 

 

ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం!! నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి 

 

దేశమంతా మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తా!! రచ్చబండ సభల్లో లోకేష్ భరోసా!! 

 

పురంధేశ్వరి రాజీనామా లేఖ!! నిజమా ?? 

 

ఈడీ కస్టడీలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ !! 

 

నేటికీ జమ కాని ఆసరా డబ్బులు!! ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు? ఆచంట సునీత 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AmericaNews #AmerciaUpdates #TeluguMigrants #AndhraMigrants #TelanganaMigranys #IndianMigrants #NorthAmerica #USA #USAUpdates #USANews