Header Banner

నందిగామలో వైసీపీ దారుణం!!ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి!! రౌడీ బ్రదర్స్ తీరుకు ఖంగుతిన్న ప్రజలు

  Tue Apr 02, 2024 14:54        Politics

ప్రశ్నిస్తే దాడులా?? రాజధాని గురించి ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సమక్షంలో యువకులపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులు. ఓటమి భయంతో నందిగామ ప్రజలు ఎన్నడూ చూడని రౌడీ రాజకీయాలకు తెర తీసిన రౌడీ బ్రదర్స్....

బాధితులను చూసి భావోద్వేగానికి గురైన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఎన్నికల ప్రచారంలో ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులతో మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు పాదయాత్ర చేయకుండా ఉన్నట్లయితే నియోజకవర్గం లో వైకాపా గెలుపుకు ఆస్కారం ఉండేది అని ఇద్దరు వ్యక్తులు తెలపడంతో... ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులు నల్లని కిషోర్ నల్లారి నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తులపై ఇనుప రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసారు. ఈ ఘటనలో వారు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా  నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ చేపట్టిన పోలీసులు.

 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి: 

భవన నిర్మాణ కార్మికులతో లోకేశ్ మాటామంతీ!! ఆవేదన పంచుకున్న కూలీలు!!

 

రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం!! షెడ్యూల్ ఇదే!!

 

అమల్లోకి వచ్చిన ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్!! ఇక ఆ వాడకం కు చెక్!!

 

తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం!!

 

Evolve Venture Capital  

 

కాకినాడ: గుడిలో వైసీపీ నేత వీరంగం!! అర్చకుడి పై కాలితో దాడి!! నివ్వెరపోయిన భక్తులు!!

 

ట్యాక్స్ పేయర్స్‌కి గుడ్‌న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!

 

సీనియర్లకు ఇదే మంచి ఆఫర్!! లక్ష జమచేస్తే చాలు ఎంత లాభమో!!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #TangiralaSowmya #Nandigama #YCP #MondithokaArun #MondithokaJaganmohanrao #YCP #AndhraPravasi #Pravasi #TeluguMigrants #Hyderabad