ప్రత్తిపాటి పుల్లారావు: డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలి? జగన్ దగాకోరు రాజకీయం.. ఎవరిపై నిందలు వేద్దామని చూస్తున్నారు?
Thu Apr 04, 2024 19:40 Politicsడ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలి? – డ్వాక్రా రుణమాఫీ వాయిదాల్ని అడ్డుకున్నది ఎవరు జగన్? – జనవరి 23న వైఎస్ఆర్ ఆసరా పేరిట జగన్ బటన్ నొక్కారు – డబ్బులు జమకాక మహిళలు ఇంకా ఎదురుచూస్తున్నారు
ఇంకా చదవండి: రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చిన జనసేన! నివేదికలు ఆధారంగా! అభ్యర్థి ఎవరంటే?
– మహిళలకు ఇస్తామన్న ఆసరా నిధులు ఏం చేశారు? – ఆసరా నిధుల విషయంలో ఎవరిపై నిందలు వేద్దామని చూస్తున్నారు? – డబ్బులు లేనప్పుడు బటన్ ఎందుకు నొక్కారు జగన్? – జగన్ దగాకోరు రాజకీయాల్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #TDP #TDPNews #AndhraPradesh #Chilakaluripet #MLA #PrattipatiPullarao #Jagan #CommentsOnjagan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.