రూ. 36.5 కోట్లతో పనులు దక్కించుకున్న ఎన్‌సీసీ! 58 వేల ఎక‌రాలు అమ‌రావ‌తి ప‌రిధిలో!

Header Banner

రూ. 36.5 కోట్లతో పనులు దక్కించుకున్న ఎన్‌సీసీ! 58 వేల ఎక‌రాలు అమ‌రావ‌తి ప‌రిధిలో!

  Thu Aug 08, 2024 09:04        Politics

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌ను నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం రూ. 36.5 కోట్ల‌తో నాగార్జున క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సీసీ) సంస్థ ఈ ప‌నుల‌ను టెండ‌ర్ ద్వారా ద‌క్కించుకున్నట్టు తెలిపారు. మొత్తం 23,429 ఎక‌రాల్లో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌న చేస్తున్నట్టు చెప్పారు. ప్ర‌స్తుత స‌చివాల‌యం వెనుక‌ వైపు నుంచి జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నుల‌ను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావ‌ణ్ కుమార్‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం స్వ‌యంగా పొక్లెయిన్‌ను ఆప‌రేట్ చేసి ప‌నుల‌ను ప్రారంభించారు. వైసీపీ ప్ర‌భుత్వం మూడు ముక్క‌లాట ఆడి విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, అమ‌రావ‌తి అంటూ రైతుల‌ను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. మొత్తం 58 వేల ఎక‌రాలు అమ‌రావ‌తి ప‌రిధిలో ఉండ‌గా 24 వేల ఎక‌రాల్లో ద‌ట్ట‌మైన అడ‌విలా పిచ్చి మొక్క‌లు పెరిగిపోయాయ‌ని అన్నారు. వెంట‌నే కంప‌లు తొల‌గించాల‌న్న సీఎం ఆదేశాల‌తో ప‌నులు ప్రారంభించామని తెలిపారు. 30 రోజుల్లోగా ప‌నులు పూర్తి చేసేలా టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తిచేసామ‌ని అన్నారు. అమ‌రావ‌తి ప‌నుల‌కు ఇది మొద‌టి అడుగు అని మంత్రి అన్నారు. జంగిల్ క్లియ‌రెన్స్ పూర్త‌యితే రైతులు త‌మ‌కు వ‌చ్చిన రిటర్న‌బుల్ ప్లాట్‌లు ఎక్క‌డ ఉన్నాయో చూసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

 

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance