ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు! 28 మంది డీఎస్పీల బదిలీ!

Header Banner

ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు! 28 మంది డీఎస్పీల బదిలీ!

  Thu Aug 08, 2024 10:39        Politics

ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఏపీ డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో 28 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే 96 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా పలువురిని బదిలీ చేసింది. పారదర్శకంగా సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు చేపట్టింది.

 

ఇంకా చదవండిఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేసినట్లు అభియోగాలున్న డీఎస్పీలను ఇప్పటికే బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కొందరు పోలీస్ ఉన్నతాధికారులు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఇబ్బందులకు గురి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపడతామని చంద్రబాబు, లోకేశ్, పవన్ హెచ్చరించారు. ఇందులో భాగంగా ఆయా శాఖల్లో బదిలీలు చేపడుతూ వస్తున్నారు. ఈ నెల 1వ తేదీనే 96 మంది డీఎస్పీలను బదిలీలో చేశారు. ఇప్పుడు మరో 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP