నితిన్ గడ్కరీతో కన్నా లక్ష్మీనారాయణ కీలక భేటీ! సత్తెనపల్లి అభివృద్ధి ప్రాజెక్టులకు కీలక అంగీకారం!

Header Banner

నితిన్ గడ్కరీతో కన్నా లక్ష్మీనారాయణ కీలక భేటీ! సత్తెనపల్లి అభివృద్ధి ప్రాజెక్టులకు కీలక అంగీకారం!

  Thu Aug 08, 2024 13:24        Politics

టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సమావేశంలో సత్తెనపల్లి అభివృద్ధి పనులు, పేరేచర్ల-కొండమోడు రోడ్డు విస్తరణకు సంబంధించి చర్చలు జరపగా, గడ్కరీ సత్తెనపల్లి నుంచి నందిగామ వరకు ఎన్ఎస్‌పీ కెనాల్‌పై 4 లేన్ల రోడ్ల కోసం రూ.40 కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదనకు అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్న గడ్కరీ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #development #meetings #ministers #sathenapalli #highway #roadextension #andhrapradesh #amaravathi #latestupdates #livenews