రాష్ట్ర ప్రజలకు శుభవార్త! మరో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

Header Banner

రాష్ట్ర ప్రజలకు శుభవార్త! మరో పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం!

  Thu Aug 08, 2024 13:33        Politics

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ మరో పథకం అమలు చేస్తున్నట్లు టీడీపీ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. వివరాల్లోకి వెళితే..ప్రైవేట్ దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు రూ.10 వేలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని టీడీపీ తెలిపింది. ఈ క్రమంలో చంద్రబాబు మరో హామీ అమలు చేశారని పేర్కొంది.

 

ఇంకా చదవండిఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

'నిధులు లేక కనీసం ధూప, దీప, నైవేద్యాలకు కూడా నోచుకోని సుమారు 6,000 దేవాలయాలకు గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఐదు వేలు చొప్పున ఇచ్చారు. తిరిగి చంద్రబాబు గారు తాను మాటిచ్చిన ప్రకారం రూ.10,000 చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే హామీ నెరవేర్చినందుకు భక్తులు, అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు హర్షం به వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నాయి' అని టీడీపీ పార్టీ ఎక్స్ వేదికగా పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP