ఖాళీ అవుతున్న వైసీపీ! పెరిగిపోతున్న వలసలు! ఈ సారి ఎవరో తెలుసా!

Header Banner

ఖాళీ అవుతున్న వైసీపీ! పెరిగిపోతున్న వలసలు! ఈ సారి ఎవరో తెలుసా!

  Thu Aug 08, 2024 13:47        Politics

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అనంతపురం అధ్యక్షుడు పైలా నరసింహయ్య బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి నరసింహయ్యను పురంధేశ్వరి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నేతలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

 

ఇంకా చదవండిఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు బీజేపీ వెళ్లింది. దీంతో కూటమి నేతలుకు ప్రజలు ఘన విజయాన్ని అందించారు. ఈ మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అటు కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుండటంతో ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP