ఏపీలో ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం! మళ్ళీ ఆ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్!

Header Banner

ఏపీలో ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం! మళ్ళీ ఆ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్!

  Thu Aug 08, 2024 15:52        Politics

ఏపీలో మళ్లీ జన్మభూమి- మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ అధికారంలో ప్రతిసారి ఈ కార్యక్రమం కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి-2 కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం జరిగిన పొలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి-2 కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమం, సాధికారత, రైతాంగ సంక్షేమం, ఆహార భద్రత, ప్రకృతి వ్యవసాయం, సహజ వనరులు, మానవ వనరులు విద్య, ఆరోగ్యం, గ్రామాలు, పట్టణాల్లో వౌలిక వసతులు, ఇందనరంగం, పరిశ్రమలు, ఉపాధి, సుపరిపాలన, శాంతిభద్రతలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.

 

ఇంకా చదవండిఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ జన్మభూమి-2 కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవులపైనా చర్చించారు. సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ పదవులు పొందేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి లిస్టులో ఎవరి పేర్లుంటాయో చూడాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP