ఉదయమే అయిపోయిన నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! పెళ్లికూతురు ఎవరంటే! నాగార్జున కొడుకు ఎంగేజ్ మెంట్ పై ఆసక్తికర ట్వీట్!

Header Banner

ఉదయమే అయిపోయిన నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! పెళ్లికూతురు ఎవరంటే! నాగార్జున కొడుకు ఎంగేజ్ మెంట్ పై ఆసక్తికర ట్వీట్!

  Thu Aug 08, 2024 16:40        Entertainment

అంతా అనుకున్నట్లుగానే నాగచైతన్య శోభిత మధ్య రిలేషన్ ఖాయం అయ్యింది. వీరిద్దరు కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఫోటోలు నెట్టింట స్వయంగా నాగార్జునయే విడుదల చేశారు. నాగ చైతన్య, శోభిత ఇద్దరితో కలిసి ఉన్న ఫోటోను నాగార్జున షేర్ చేశాడు. అయితే.. ఇవాళ ఉదయమే నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇవాళ ఉదయం 9 గంటల 42 నిమిషాలకు ఈ వేడుక జరిగినట్లు తెలిపారు. నాగార్జున కొడుకు ఎంగేజ్ మెంట్ పై ఆసక్తికర ట్వీట్ కూడా చేశారు. ఉదయం 9.42 గంటలకు ఈ జంట నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని అక్కినేని నాగార్జున తాజాగా కన్ఫర్మ్ చేశారు. శోభితాను తమ కుటుంబంలోకి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ జంట కలకాలం ప్రేమతో సంతోషంగా కలిసి ఉండాలని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

 

ఇంకా చదవండి: శరత్ బాబుతో పెళ్లైంది .. కానీ ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు! అందాల నటిగా జయలలితకి పేరు!

 

ఎంగేజ్‌మెంట్ ఫోటోల్లో నాగచైతన్య తెలుపు రంగు డ్రెస్సులో కనిపిస్తే.. శోభిత ధూళిపాళ్ల పింక్ కలర్ శారీలో చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. నిశ్చితార్థ వేడుక ఎంతో బాగా జరిగిందని నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు. శోభితను చాలా సంతోషంగా తన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మద్య రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు విదేశాల్లో వీళ్లు కలిసి తిరిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను శోభిత ఖండించింది. మా మధ్య అలాంటిదేం లేదని చెప్పింది. అయితే నాగార్జున ఇంట్లోనే ఈ నిశ్చితార్థం జరిగింది. కేవలం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు.. అటు శోభిత ఫ్యామిలీ వాళ్లు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. శోభిత , నాగచైతన్య పెళ్లి కూడా త్వరలోనే ఉన్నట్లు సమచాారం. ప్రస్తుతం శ్రావణమానం కావడంతో.. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసిన కుటుంబం సభ్యులు త్వరలోనే వీరిద్దరికీ పెళ్లికూడా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

 

ఇంకా చదవండి: 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. వీరికి భారీ షాక్! అమలులో కొత్త ట్విస్ట్! ఎవరు అర్హులు?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actor #NagaChaitanya #Engagement