ఏపీ అభివృద్ధి పై వైసీపీ వ్యతిరేక చర్యలు! పెట్టుబడులు, అకాడమీలకు అడ్డంకులు! చింత సచ్చిన పులుపు చావదు అంటే ఇదేనేమో!

Header Banner

ఏపీ అభివృద్ధి పై వైసీపీ వ్యతిరేక చర్యలు! పెట్టుబడులు, అకాడమీలకు అడ్డంకులు! చింత సచ్చిన పులుపు చావదు అంటే ఇదేనేమో!

  Thu Aug 08, 2024 18:26        Politics

ఏపీ ప్రభుత్వం వైసీపీపై మండిపడుతోంది, దాని వ్యూహాలు ఏపీ బ్రాండ్‌కు నష్టం కలిగించేందుకు దారితీస్తున్నాయని ఆరోపిస్తోంది. పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నాలు, యూట్యూబ్ అకాడమీ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడం, శాంతిభద్రతలపై సవాల్ వేయడం వంటి చర్యల ద్వారా వైసీపీ ఏపీ అభివృద్ధిని నెమ్మదిపర్చుతోందని పేర్కొంది. 36 రాజకీయ హత్యలు జరిగాయని, ఐటీ సంస్థలకు వెళ్లాలని సలహా ఇచ్చినట్లు నిందించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhraparavasi #andhrapradesh #amaravathi #development #educations #flashnews #todaynews #latestupdates #livenews