మండవల్లి, కైకలూరు మండలాల్లో వరదల ప్రభావం! 30 గ్రామాలు నీట మునిగి! రాకపోకలకు నిషేధం!

Header Banner

మండవల్లి, కైకలూరు మండలాల్లో వరదల ప్రభావం! 30 గ్రామాలు నీట మునిగి! రాకపోకలకు నిషేధం!

  Mon Sep 09, 2024 14:20        India

కైకలూరు, మండవల్లి మండలాలు వరదల కారణంగా తీవ్రంగా ముంపు బారిన పడ్డాయి. ప్రస్తుతం 30 గ్రామాలు నానా నానా మునిగిపోతున్నాయి. ఈ పరిస్థితే కారణంగా, కైకలూరు, మండవల్లి మండలాల్లోని 10 గ్రామాల్లో రాకపోకలు నిషేధించబడినాయి. కొల్లేరులో వరద రోజురోజుకూ పెరిగిపోతుంది. ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం 4 అడుగులకు చేరింది. మండవల్లి మండలం కొవ్వాడ, లంక దెయ్యపాడు ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. చిన్న ఎడ్లగాడి వద్ద పోలీస్ పికెట్ కొనసాగుతోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలాభారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీతెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #todaynews #flashnews #latestupdate #flods #heavyrains #rainalert #kaikaluru #mandavalli