స్వీట్ లవర్స్ ఇది గమనించాలి! లేకపోతే ప్రమాదమే! ఏ సమయంలో తినాలి?

Header Banner

స్వీట్ లవర్స్ ఇది గమనించాలి! లేకపోతే ప్రమాదమే! ఏ సమయంలో తినాలి?

  Tue Sep 17, 2024 12:36        Health

స్వీట్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. చాలా మంది హాట్ కంటే ఎక్కువగా స్వీట్ అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. ఏ పని మీద బయటికెళ్లినా.. ఒకవేళ అక్కడ స్వీట్స్ కనిపిస్తే కొనకుండా ఉండలేరు. ఫ్రిడ్జ్ లో పెట్టి ఖాళీ సమయంలో కూడా టైమ్ పాస్ కు తీపి పదార్థాలను లాగించేస్తుంటారు. పలువురికి భోజననంతరం తప్పకుండా స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు తీపి పదార్థాలు తినడం మంచిది కాదు. స్వీట్లు తినడానికి కూడా సరైన టైమ్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఎప్పుడెప్పుడు స్వీట్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో నిపుణులు చెప్పినవి ఇప్పుడు చూద్దాం..

 

ఇంకా చదవండిఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్! 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

స్వీట్ లవర్స్ ఈ విషయాలు తప్పక గుర్తు ఉంచుకోండి. వ్యాయామానికి ముప్పై నిమిషాల ముందు తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాయామానికి ముందు తిన్నట్లైతే.. స్వీట్స్ నుంచి పొందిన కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం పూట కూడా తీపి పదార్థాలు తినవచ్చు. కాగా స్వీట్స్ తినాలనుకునే వారికి ఇది మంచి సమయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే నైట్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితిల్లోనూ స్వీట్స్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు అయితే అస్సలు తినొద్దని అంటున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్తవెంటనే అప్లై చేసుకోండిలా!

 

ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!

 

ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు... భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! ఖాళీల వివరాలు! ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

 

రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?

 

వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!

 

ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ! 

 



   #AndhraPravasi #LifeStyle #Health #Sweets #Sugars #Carbs