న్యూజిలాండ్ ఎన్నారై టిడిపి వరద బాధితులకు సహాయం! కష్టకాలంలో ఆదుకుంటున్న అధినేతకు కృతజ్ఞతలు! ప్రభుత్వానికి చేయూతగా!

Header Banner

న్యూజిలాండ్ ఎన్నారై టిడిపి వరద బాధితులకు సహాయం! కష్టకాలంలో ఆదుకుంటున్న అధినేతకు కృతజ్ఞతలు! ప్రభుత్వానికి చేయూతగా!

  Mon Sep 09, 2024 17:19        Helping Hand

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన వేళ వారిని ఆదుకోవడం కోసం నేనున్నానంటూ ఎందరో మహానుభావులు ముందుకు వస్తున్నారు. ఈ వరద ప్రభావంతో ఎంతోమంది తమ నివాసం కోల్పోయారు. తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. ఆ ప్రభుత్వానికి తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్నారై టీడీపీ న్యూజిల్యాండ్ టీం 2.7 లక్షల రూపాయాలు సీఎం సహాయ నిధికి ఆన్ లైన్ ద్వారా పంపించడం జరిగింది. సాటి ప్రజలు కష్ట కాలంలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి సహాయం చేసిన వీరిని మెచ్చుకోకుండా ఉండలేము. వీరి సహాయానికి ఎన్నారై టిడిపి సెల్, తెలుగుదేశం పలువురు నాయకులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలియజేశారు. వీరికి ఆంధ్రప్రవాసి తరపున కూడా అభినందనలు తెలియచేస్తున్నాము. విరాళం ఇచ్చిన వారి వివరాలు కింద ఉన్నాయి. 

 

ఇంకా చదవండిగవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం చంద్రబాబు! వరద పరిస్థితులు, సహాయక చర్యలపై వివరణ! 

 

ఇంకా చదవండిజగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

Baji Konakanchi-$500
Vasu & Mani Bandlamudi-$500
Maniram garu &Family-$400
Venu Somepalli-$300
Dillep Maddukuri-$300
Jitendra Nimmagadda-$300
Murali Yaramasa-$200
Ravi Kodali-$100
Ram Kotaru-$100
Praveena Dharuvuri-$100
Suhas Vemulapalli-$100
Naidu Lankipalle-$100
Rakesh Koduri-$100
Raghu Bhupathiraju-$100
Kalya Ram Vallabhaneni-$100
Priya Mathur-$100
Chittharanjan Ancha-$100
Satyanarayana Vytla-$100
Ram Gottapu-$100
Parepalli Roopesh-$100
Doddala Prasanna-$100
Chandra Chaparala-$100
Raju Chittibomma-$100
Narendra Bollepalli-$100
Jawahar Surapaneni-$100
Chowdary Gaddipati-$100
Vadlamudi Likitha-$100
Ravi Alla-$100
Srinivas Krishnamaneni-$100
Subbarao Kotthapalli-$100
Ghouse M -$100
Venkat Ramana Gudivada-$100
Tanuja Yalamanchili-$100
Venkat Uppalapati-$100
Srinivas-$100
Jayant Dharuvuri-$100

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Newzealand #NRIs #NRITDP #HelpingHand #Help