గుంటూరులో వైసీపీ నేత అపార్టుమెంట్ నిర్మాణంలో అక్రమాలు? నగరపాలక సంస్థ కమిషనర్ తనిఖీలతో వాస్తవాలు వెలుగులోకి!

Header Banner

గుంటూరులో వైసీపీ నేత అపార్టుమెంట్ నిర్మాణంలో అక్రమాలు? నగరపాలక సంస్థ కమిషనర్ తనిఖీలతో వాస్తవాలు వెలుగులోకి!

  Sat Sep 21, 2024 10:54        Politics

వైకాపా నేత అంబటి మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో అపార్టుమెంట్ను నగరపాలక సంస్థ కమిషనర్ పరిశీలించారు. ఈ నిర్మాణం ప్లాన్ కు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు.
గుంటూరులోని పట్టాభిపురం ప్రధాన రహదారి పక్కన అనుమతుల్లేకుండానే ఈ కట్టడం నిర్మించారు. ఖరీదైన ప్రాంతంలో 5.80 ఎకరాల్లో జీ+14 అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. వైకాపా ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ భవంతిని నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో 510 ఫ్లాట్లు ఉండగా, ప్రాజెక్టు విలువ రూ.500 కోట్లుగా అంచనా.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #greengraceapartment #construction #guntutr #50flors #apartment #todaynews #flashnews #andhrapradesh #amaravathi #latestupdate