లాప్టాప్ ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే!

Header Banner

లాప్టాప్ ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే!

  Sat Sep 21, 2024 12:36        Life Style

కరోనా అనే మహమ్మారీ వచ్చినప్పటినుంచి చాలా కంపెనీలు ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. ఇప్పటికీ చాలా మంది దానినే కంటిన్యూ చేస్తున్నారు. దీంతో సమయం సందర్భం అని తేడా లేకుండా పని చేసేస్తున్నారు. ఈ క్రమంలో ల్యాప్టాపే సర్వస్వం అయిపోయింది. అందులో భాగంగా చాలా మంది ల్యాప్టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

ల్యాప్టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం శరీరం లోపల ఉంటుంది. పురుషులలో పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్టాప్ లు వాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడుతాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ల్యాప్టాప్ల్ ను ఒడిలో ఉంచుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

 

ఇంకా చదవండిమద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన! అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

 

ల్యాప్టాప్ల్ ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్ పై పెట్టుకొని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ల్యాప్టాప్ ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..పోయేదెవరు..జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా! 

 



   #AndhraPravasi #LifeStyle #Work #Employees #Laptops #Radiation