తిరుమలలో ఆర్భాటం కాదని ఆధ్యాత్మికతే ముఖ్యం! సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు!

Header Banner

తిరుమలలో ఆర్భాటం కాదని ఆధ్యాత్మికతే ముఖ్యం! సీఎం చంద్రబాబు కఠిన ఆదేశాలు!

  Sat Oct 05, 2024 12:07        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తిరుమల పవిత్రత, భక్తుల నమ్మకం కాపాడేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, తిరుమలలో ఎక్కడా ప్రశాంతతకు భంగం కలగకూడదని హెచ్చరించారు. తిరుమలలో ఏ విషయంలోనూ రాజీ పడకూడదని, ముఖ్యంగా వీఐపీ సంస్కృతి తగ్గించి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి లేకుండా సింపుల్‌గా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని ఆయన తెలిపారు. ఆర్భాటం, అనవసర వ్యయం అవసరం లేదని పేర్కొంటూ, టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి వచ్చిన వారిని గౌరవించాలన్నారు. భక్తులు సంతృప్తి, ఆనందంతో తిరుమల నుంచి తిరిగి వెళ్లేలా టీటీడీ సేవలను మెరుగుపర్చాలన్న చంద్రబాబు, స్విమ్స్ సేవలను కూడా మరింత అభివృద్ధి చేయాలన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group






   #andhrapravasi #CM #APCM #CBN #thirumala #thirupathi #ttd #todaynews #flashnews #latestupdates