తెలంగాణలో మరో ఆరుగురు మంత్రులుగా ఎవరు? రేపటి రేవంత్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

Header Banner

తెలంగాణలో మరో ఆరుగురు మంత్రులుగా ఎవరు? రేపటి రేవంత్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

  Sat Oct 05, 2024 12:39        Politics

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కాబినెట్ విస్తరణపై దృష్టిపెట్టారు. క్యాబినెట్ విస్తరణను చర్చించేందుకు రేపు ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌ను కలవనున్నారు. కొత్తగా మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా, ఈ పదవుల కోసం 12 మందికి పైగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. హరియాణా ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు విస్తరణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాలకు ఈసారి అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. మంత్రి పదవి ఎవరెవరికి దక్కుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #telngana #cm #revthreddy #bheti #cabinetmeetings #ministers #todaynews #flashnews #latestupdate