ఏపీఐఐసీ ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరణ! వైసీపీపై తీవ్ర విమర్శలు!

Header Banner

ఏపీఐఐసీ ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరణ! వైసీపీపై తీవ్ర విమర్శలు!

  Sat Oct 05, 2024 13:43        Politics

ఏపీలో సీఎం చంద్రబాబు నూతన ఏపీఐఐసీ ఛైర్మన్ ను నియమించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మంతెన రామరాజు ఈరోజు (శనివారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తనను నమ్మి ఇంత గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

ఇంకా చదవండిహిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

ఎంతో ప్రతిష్టాత్మకమైన APIIC చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని రామరాజు అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు దీని ద్వారా 'కియా', 'హీరో' వంటి పరిశ్రమలను ఎన్నో తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఏపీఐఐసీ తరఫున ప్రతి నియోజకవర్గంలో లేఔట్ తయారు చేసి ముందుకు వెళ్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో APIICని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో! 

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు! 

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP