జాతీయా అంతర్జాతీయ వేదికల్లో తమదైన గుర్తింపుతో! రాజకీయ పొరపొచ్చాలకి తావు లేకుండా!

Header Banner

జాతీయా అంతర్జాతీయ వేదికల్లో తమదైన గుర్తింపుతో! రాజకీయ పొరపొచ్చాలకి తావు లేకుండా!

  Wed Oct 09, 2024 12:39        Politics

-By Sivaram Kurapati, London

Nara Chandrababu Naidu Garu Great to see your efforts in Delhi turning into fruitful results... You got one of the Highly Talented and Passionate Young Minds Team who are true task masters..... Character, Calibre & Conduct లో ఎవరికి ఎవరూ తీసిపోరు!!!!This is one picture that we should show to our kids and Motivate them to become centre of excellencies and one day should be a role model for others.... వాళ్ళ మాటలు తూటాల్లా పేలుతాయి కానీ భావంలో & భావజాలంలో ఎక్కడా, ఎప్పుడూ గీత దాటరు ... జాతీయా అంతర్జాతీయ వేదికల్లో తమకంటూ తమదైన ప్రత్యేక గుర్తింపుతో రాజకీయాల్లో రాణిస్తున్నారు... రాజకీయాలని మూస ధోరణిలో కాకుండా 'Methodical పద్దతిలో నడుపుతున్నారు ...వాళ్ళ కింద ఎంతోమంది #YoungBrains Interns గా చేస్తున్నారు దేశంలో ఏ సమస్య మీదైనా, ఏ అంశం మీదైనా వాళ్ళ దగ్గర ఒక Policy Document సదా సిద్ధంగా ఉంటుంది ...పార్లమెంటులో ప్రశ్నలు అడగటంలో అయినా, చర్చల్లో పాల్గొనటంలో అయినా చాలా వైవిధ్యంగా పనిచేస్తున్నారు .....Quarterly Review లాగా #CBN ప్రతి 100 రోజులకి ఒకసారి ఢిల్లీ వెళ్లి మీరేమిచ్చారు?. అవి ఏ ఏ ఏ దశల్లో వున్నాయి?? ..ఇంకా ఏమేం కావాలనే పద్దతిలో పనిచేయటం మాత్రం #Federal Spiritకి చక్కని నిదర్శనం.... #TeamIndia గా పనిచేయటం #AndhraPradesh కి చాలా అవసరం... రాజకీయ పొరపొచ్చాలకి తావు లేకుండా Narendra Modiతో సమన్వయం చేసుకోవటంలో #YoungTurks చూపిస్తున్న చొరవ అద్భుతం... వచ్చే 5 ఏళ్ళు ఇదే రీతిలో కీర్తి ఖండూతిని పక్కన పెట్టి, ఒక జట్టుగా ఢిల్లీ-అమరావతి సమన్వయంతో సాగుతారని ఆశిద్దాం....

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP