15 అడుగుల మేర ఫ్లోరిడాను ముంచెత్తనున్న మిల్టన్! వైరల్ అవుతున్న భయానక వీడియో!

Header Banner

15 అడుగుల మేర ఫ్లోరిడాను ముంచెత్తనున్న మిల్టన్! వైరల్ అవుతున్న భయానక వీడియో!

  Wed Oct 09, 2024 19:06        U S A

హరికేన్ మిల్టన్ ఫ్లోరిడాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికీ దీనిని కేటగిరి 5కు చెందిన తుపానుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లోరిడా తీరప్రాంతాల్లో హరికేన్ ధాటికి అలలు ఎగసి పడుతున్నాయి. ప్రచండ గాలులతో కూడిన భీకర వర్షాలు కురుస్తుండటంతో.. అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. పలు ప్రాంతాల్లో హై ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. గడిచిన వందేళ్లలో చూసిన అతిపెద్ద తుపాన్లలో ఇది కూడా ఒకటి కానుందని బైడెన్ ఇప్పటికే తెలిపారు. తీరప్రాంతాల్లో ఉన్నవారు, హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అట్లాంటిక్ చరిత్రలోనే నాల్గవ అతితీవ్రమైన తుపానుగా మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిసచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

కాగా.. హరికేన్ మిల్టన్ ఫ్లోరిడాను ఏ స్థాయిలో ముంచెత్తనుందో చెబుతూ.. వాతావరణ సంస్థ రూపొందించిన 3డీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హరికేన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు 3 అడుగుల ఎత్తు వరకూ మునిగితే ఎలా ఉంటుంది, 6 అడుగుల ఎత్తు వరకూ మునిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, 9 అడుగుల ఎత్తువరకూ మునిగితే ఎలా ఉంటుందో వివరించారు. ఆ వీడియో చూడటానికే చాలా భయంకరంగా ఉంది. తొలుత 9 అడుగుల వరకూ హరికేన్ ముంచెత్తనుందన్న వాతావరణ శాఖ.. తర్వాత 15 అడుగుల వరకూ హరికేన్ ముంచెత్తుందన్న హెచ్చరించింది నిజంగానే హరికేన్ కారణంగా ఈ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేటి అర్థరాత్రి 2-3 గంటల మధ్య హరికేన్ ఫ్లోరిడాకు సమీపంలో తీరందాటనున్నట్లు వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants