60 నిమిషాల్లోనే న్యూయార్క్‌ నుంచి లండన్‌కు! టెస్ట్‌ ఫ్లైట్‌ రెడీ!

Header Banner

60 నిమిషాల్లోనే న్యూయార్క్‌ నుంచి లండన్‌కు! టెస్ట్‌ ఫ్లైట్‌ రెడీ!

  Wed Oct 09, 2024 13:21        Technology

ధ్వని వేగానికి మించిన వేగంతో ప్రయాణించే ‘హైపర్‌సానిక్‌ జెట్‌’ రూపకల్పనలో ముందడుగు పడింది. అమెరికా స్టార్టప్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ‘వీనస్‌ ఏరోస్పేస్‌’ అభివృద్ధి చేసిన ‘హైపర్‌సానిక్‌ జెట్‌’ టెస్ట్‌ ఫ్లైట్‌కు సిద్ధమైంది. 2025లో టెస్ట్‌ ఫ్లైట్‌ నిర్వహించేందుకు ‘వీనస్‌ ఏరోస్పేస్‌’ సన్నాహాలు చేస్తున్నది. 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిసచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ధ్వని వేగం (గంటకు 1,235 కిలోమీటర్లు) దీంతో పోల్చితే 6 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లటం ఈ ఫ్లైట్‌ ప్రత్యేకత. దీంట్లో న్యూయార్క్‌ నుంచి లండన్‌కు విమాన ప్రయాణం కేవలం 60 నిమిషాలు పడుతుందట. సంప్రదాయ విమానాల కంటే అత్యంత ఎత్తుకు హైపర్‌సానిక్‌ జెట్‌ విమానాలు ఎగురుతాయి. అంతరిక్షం అంచునకు చేరుకుంటాయి. ప్రయాణికులు సైతం అత్యంత ఉత్కంఠభరితమైన అనుభూతిని పొందుతారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Technology #Travel #HighSpeed #Flight