ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! బుల్లెట్ ట్రైన్ ప్రారంభం? కేంద్రమంత్రి హామీ!

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! బుల్లెట్ ట్రైన్ ప్రారంభం? కేంద్రమంత్రి హామీ!

  Wed Oct 09, 2024 14:47        Politics

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్లు చెబుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిసచివాలయాల పునర్వ్యవస్థీకరణలో కొత్త ఒరవడికి నాంది! కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ నేపథ్యంలో ఏపీకి బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కబోతోంది. అమరావతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు నగరాలను కలిపేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయనేది సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో చర్చించినట్లు సమాచారం. దీనిపై ఆయన కచ్చితంగా ఆలోచిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. దీంతో అనుకున్నట్లుగా అన్నీ ఒక కొలిక్కి వస్తే 2027లో పనులు ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP