గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్‌లో నిబంధనల ఉల్లంఘనలు! భవన నిర్మాణదారుడిపై చర్యల డిమాండ్!

Header Banner

గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్‌లో నిబంధనల ఉల్లంఘనలు! భవన నిర్మాణదారుడిపై చర్యల డిమాండ్!

  Wed Oct 09, 2024 15:30        Politics

విజయవాడలో గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణంలో ప్రతి అడుగులోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టమైంది. కార్పొరేషన్ సహా అన్ని శాఖల అధికారులు ఈ విషయంలో పాపంలో భాగస్వాములుగా ఉన్నారని భావిస్తున్నారు. రైల్వే అధికారులు సైతం నిబంధనలు పాటించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైల్వే ట్రాక్ వెంట చిన్న గుడిసెలు కట్టినా వెంటనే తొలగించే వారు, భారీ భవనం నిర్మాణం జరుగుతున్నప్పుడు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ అధికారులపై చర్యలకు లేఖ రాయడం సరిపోదని, భవన నిర్మాణదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ బోర్డు (పీసీబీ) అధికారులు నోటీసులు ఇచ్చినంత మాత్రానా సమస్య పరిష్కారం కాదని అంటున్నారు. వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, తమ అధికారం పోయిన దుఖంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ ఢిల్లీకి వెళితే ప్రధాని మోదీతో ఏం మాట్లాడతారో ఎవరికీ తెలియదని, చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మాత్రం రాష్ట్రానికి నిధులు కోరతారని అన్నారు. కేంద్ర సాయం లేకుండా ఏపీ గట్టెక్కే అవకాశం లేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  


   #andhrapravasi #greengrace #apartment #railway #track #guntur #todaynews #flashnews #latestupdate