వాడేసిన వంట నూనెతో బయోడీజిల్‌! తయారీ ఎంతో సులభం!

Header Banner

వాడేసిన వంట నూనెతో బయోడీజిల్‌! తయారీ ఎంతో సులభం!

  Sun Nov 10, 2024 15:30        Life Style

వాడిన వంట నూనెతో బయోడీజిల్‌ను తయారు చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వృథా వంటనూనె, సోడియం టెట్రామెథాక్సిబోరేట్‌ కలిపి ఈ బయోడీజిల్‌ను తయారు చేశారు. కేవలం గంట సేపటి లోపే బయోడీజిల్‌ తయారీ పూర్తవుతుందని చెప్పారు. కేవలం 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి చేస్తే చాలని, నీటిని వేడి చేసే కంటే తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుందని తెలిపారు.

 

ఇంకా చదవండి: APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!  

 

ఇంకా చదవండిలోన్ ఈఎంఐ చెల్లించలేని వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్! ఇలా చేస్తే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ బయోడీజిల్‌ తయారీకి రీఫైనరీలు కూడా అవసరం లేదని, సులువుగా తయారుచేయవచ్చని చెప్పారు. దీని ద్వారా డబ్బు, విద్యుత్తు ఆదా అవుతుందని తెలిపారు. పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఈ బయోడీజిల్‌ను ఉపయోగించవచ్చని చెప్పారు. ఈ బయోడీజిల్‌కు సంబంధించిన వివరాలు ‘ఎనర్జీ అండ్‌ ఫ్యుయెల్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Diesel #BioGas #Oil