వికసిత్ భారత్‌లో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి! మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి!

Header Banner

వికసిత్ భారత్‌లో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్‌ అభివృద్ధి! మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి!

  Sun Nov 10, 2024 16:46        Politics

వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు ఛైర్మన్ సీఎం రమేశ్ తెలిపారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ ను ఆయన కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు చేపట్టాలని గుత్తేదారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్.. మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. 2014-19లో లక్ష్మీదేవిపేట పైవంతెన పనుల కోసం రూ.7.50 కోట్లు విడుదల చేస్తే.. వైకాపా హయాంలో జగన్ ఈ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. నిలిచిపోయిన ఆ పనులను పూర్తి చేస్తామన్నిరు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్

 

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?

 

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!

 

వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రిజగన్ పై గాటు విమర్శలు!

 

ఇక నుంచి అలా చేయను... లోకేశ్పవన్పేరు పేరునా అందరికీ సారీ చెప్పిన శ్రీరెడ్డి! నాకు ఎలాగూ భవిష్యత్ లేదు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే సీఎం చంద్రబాబు వాట్సాప్ ప్లాన్! ఆధార్ తప్పనిసరిఇకపై ఆ సమస్యలన్నీ వాట్సాప్ లోనే చెక్!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...

 

మతిపోగొట్టే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కారు! కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి ఇదే బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరకే!

 

APNRTS కు 30 కోట్లు కేటాయింపు.. సమన్వయకర్తల నియామకం! ఎన్నారైలకు రోజుకు 100 విఐపి తిరుమల దర్శనాలు! ఐకాన్ టవర్ 2027 కి పూర్తి.. సీఎం చంద్ర బాబు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #vikasith #bharath #railway #station #development #anakapalli #todaynews #flashnews #latestupdate