ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

Header Banner

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

  Wed Nov 13, 2024 16:13        Politics

దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ఏపీలో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇప్పటివరకూ ఎలాంటి ఛార్జీలు లేకుండా బీచ్ లను సందర్శించే వారు. కానీ ఇకపై ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే బీచ్ లకు ఎంట్రీ ఇచ్చేలా ప్రభుత్వం రూల్స్ ను సిద్దం చేస్తోంది. దీంతో బీచ్ లకు వెళ్లాలనుకునే వారికి ఇకపై జేబుల చిల్లు తప్పకపోవచ్చు. ఏపీలోని ఎంపిక చేసిన ఐదు బీచ్ లలో జనవరి 1 నుంచి పర్యాటకులకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల నాలుగవ లిస్ట్ లో ఎవరెవరు? విడుదల ఎప్పుడంటే!

 

ఇందులో బాపట్లలోని సూర్యలంక బీచ్, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం బీచ్, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్, కాకినాడ జిల్లాలోని కాకినాడ బీచ్, వైజాగ్ లోని రుషికొండ బీచ్ ఉన్నాయి. ఇన్నాళ్లు వీటిలో ఉచితంగా వెళ్లి సందడి చేసిన పర్యాటకులు ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే ఎంట్రీ కల్పిస్తారు. రాష్ట్రంలో బీచ్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దశల వారీగా సుందీకరణ పనులు చేపట్టబోతోంది. వీటిలో ముందుగా ఈ ఐదు బీచ్ లలో సౌకర్యాలను అభివృద్ధి చేయడంతో పాటు సుందీకరిస్తారు. డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసి జనవరి 1 నుంచి బీచ్ లలో ఎంట్రీ ఫీజు విధిస్తారు. ఇలా వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి అదే బీచ్ లో ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తాజాగా వెల్లడించారు. ప్రతీ పర్యాటకుడి నుంచి రూ.15 నుంచి రూ.20 వరకూ ఈ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది.

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews