ఈ సర్వేతో ప్రవాసులకు మరిన్ని సంక్షేమ పథకాలు! కార్మికులకు అండగా ప్రభుత్వం!

Header Banner

ఈ సర్వేతో ప్రవాసులకు మరిన్ని సంక్షేమ పథకాలు! కార్మికులకు అండగా ప్రభుత్వం!

  Thu Nov 14, 2024 19:31        Gulf News

◉ ఉత్సాహంగా... నిర్భయంగా వివరాలు ఇవ్వాలి 

గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కుటుంబ సభ్యులు ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో ఉత్సాహంగా పాల్గొనాలని,  నిర్భయంగా వివరాలు ఇవ్వాలని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి వినోద్ మీడియాతో మాట్లాడారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేపై బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రవాసీ కుటుంబాలను కోరారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలకు మరిన్ని సంక్షేమ పథకాలు రూపకల్పన చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని డా. వినోద్ అన్నారు. కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి తడితరులు పాల్గొన్నారు. 

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants