ఎమ్మ్‌బీబీఎస్‌లో నకిలీ ధ్రువపత్రాలతో ప్రవేశాలు! పుదుచ్చేరిలో కేసు నమోదు!

Header Banner

ఎమ్మ్‌బీబీఎస్‌లో నకిలీ ధ్రువపత్రాలతో ప్రవేశాలు! పుదుచ్చేరిలో కేసు నమోదు!

  Wed Nov 13, 2024 20:59        Others

పుదుచ్చేరిలోని వైద్యకళాశాలల్లో నకిలీ ధ్రువ పత్రాలతో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన 44 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో కేంద్ర ప్రవేశాల కమిటీ (సెన్టాక్) ఎన్నారై కోటాలో 112 సీట్లు కేటాయించింది. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకే ఈ కోటాలో ప్రవేశాలు కల్పించాలి. ఇందులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెళ్లడంతో సెన్టాక్.. ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో విచారణ జరిపించింది. 44 మందికి చెందిన ఎన్నారై కోటా సిఫార్సు పత్రాలు నకిలీవని తేలడంతో వారిపై కేసులు నమోదు చేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #medical #college #admissions #fakecertificate #todaynews #flashnews #latestupdate