వాట్సాప్ యూజర్లే టార్గెట్! సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్! అలర్ట్ గా లేకుంటే ఇక అంతే!

Header Banner

వాట్సాప్ యూజర్లే టార్గెట్! సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్! అలర్ట్ గా లేకుంటే ఇక అంతే!

  Wed Nov 13, 2024 21:16        Technology

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ జనరేషన్లో చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోజురోజుకూ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు యూజర్లను ట్రాప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అలాంటి స్కామ్లను ఎన్నో చూస్తునే ఉన్నాం. ఈ-మెయిల్స్ పంపించడం.. ఫోన్లు చేయడం.. బ్యాంకు వివరాలు అడగడం.. మెసేజ్ లు పంపించడం లాంటి స్కామ్లు ఎన్నో జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్ మరోసారి వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేశారు. అయితే.. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లి పీటలు ఎక్కనున్నాయి. ఇదే అదునుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్ ను మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నెంబర్ నుంచి మీ వాట్సాప్కు పెళ్లి ఇన్విటేషన్ పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్గా ఇన్స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులుసీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Technology #Crimes #CyberCrimes #AndhraPradesh