ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్! జీతాలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

Header Banner

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్! జీతాలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

  Thu Nov 14, 2024 14:36        Politics

ఏపీ ప్రభుత్వం తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన జీతాల పై కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని తాజా నిర్ణయంలో మరోసారి అమలు చేయనున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఎన్నికల ముందు నిలిపివేశారు. తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం బయో మెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. అంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉండేది.. కానీ కొన్ని సమస్యల కారణంగా ఈ విధానాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

   


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP