ఏపీలో ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ కీలక అప్డేట్! రాయితీ టికెట్ల జారిపై...

Header Banner

ఏపీలో ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ కీలక అప్డేట్! రాయితీ టికెట్ల జారిపై...

  Fri Nov 15, 2024 18:18        Politics

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, వికలాంగులకు టికెట్లపై రాయితీ వస్తుంది. తాజాగా వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలపై సిబ్బందికి ఏపీఎస్ ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీకి అందిన ఫిర్యాదుతో మరోసారి ఆదేశాలు జారీ చేసింది. 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు అన్ని బస్సుల్లోనూ రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది. టికెట్ ధరలో వృద్ధులకు 25 శాతం రాయితీ ఇవ్వాలన్న ఏపీఎస్ ఆర్టీసీ.. వారు తమ వయసు నిర్ధారణకు 6 ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదొక కార్డు చూపాలని తెలిపింది. ఆధార్, సీనియర్ సిటిజన్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డులలో ఏదోక కార్డ్ చూపించి బస్సుల్లో టికెట్లపై రాయితీ పొందవచ్చని పేర్కొంది. వృద్ధులపట్ల సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP