మరొక అడుగు ముందుకు! ఏపీలో క్యాబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ!

Header Banner

మరొక అడుగు ముందుకు! ఏపీలో క్యాబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ!

  Fri Nov 15, 2024 19:27        Politics

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు పెట్టుబడులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీలకు భూములు కేటాయించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసింది. ఇప్పుడు ఈ భూ కేటాయింపులను పరిశీలన చేయాలని భావిస్తోంది. అలాగే కొత్త సంస్థలకు భూకేటాయింపులు జరపాలని నిర్ణయించింది. ప్రపంచస్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

 

ఇంకా చదవండిఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి! 

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే ఈ బాధ్యతలను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అమరావతిలో భేటీ అయ్యారు. రాజధానిలో భూముల కేటాయింపుపై చర్చిస్తోంది. భూముల కేటాయింపుల విషయంలో 'ఏం చేద్దా.. ఎలా చేద్దాం' అనే అంశాలపై సబ్ కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. ఇప్పటికే కంపెనీలకు కేటాయించిన భూములను పరిశీలించి కొత్త పరిశ్రమలకు జరపాల్సిన కేటాయింపులపైనా కమిటీ సభ్యులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది. ముగిసిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP