అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల నిఘా! బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారికి భారీ షాక్!

Header Banner

అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ల నిఘా! బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారికి భారీ షాక్!

  Sun Nov 24, 2024 09:19        Others

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. కాకినాడ శివారు ప్రాంతాలైన ఏటిమొగ, తూరంగి, జగన్నాథపురం, కాకినాడ పోర్టు తదితర ప్రాంతాల్లో ఇటీవల డ్రోన్లతో నిఘా పెట్టారు. అందులోని దృశ్యాల ఆధారంగా శనివారం పోలీసులు దాడులు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 20 మందిని అదుపులోకి తీసుకుని, కేసు పెట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను నేరాల నియంత్రణకు వినియోగిస్తున్నామని, కాకినాడ శివారు ప్రాంతాలు, తోటలు, పార్కుల ఉపరితలంలోకి డ్రోన్లను పంపించి, నిఘా పెడుతున్నట్లు ఎస్పీ వివరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #andhrapravasi #wines #illegal #actions #kakinada #andhrapradesh #todaynews #flashnews #latestupdate