శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

Header Banner

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

  Sun Nov 24, 2024 15:00        Politics

విజయనగరం జిల్లాలో రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ పథకాలకు కీలకమైన రేషన్ కార్డు కోసం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎదురుచూస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న గత ప్రభుత్వం మంజూరు చేయకుండా ఆలస్యం చేసింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుండి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

 

ఇంకా చదవండి: ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

వాటిని అన్నింటినీ పరిశీలించి అర్హులకు సంక్రాంతి కానుకగా అందిస్తారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతోంది. ఇది పూర్తయ్యాక కార్డులన్నింటినీ ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం కార్డులన్నీ గత ప్రభుత్వం బొమ్మలతో ఉన్నాయి. వీటిని సమూలంగా మార్చబోతున్నారు. కొత్త కార్డులు కావాలనుకునేవారు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 2 నుండి 28 వరకు గడువు తేదీ ఉంటుందని డి ఎస్ ఓ మధుసూదన్ రావు ఓ ప్రకటనలో తెలిపారు.  

 

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews