హాట్ టాపిక్ - అయ్యబాబోయ్.. రష్మిక ఓపెన్‌గా చెప్పేసిందిగా! వాళ్ల ఫ్యామిలీతో కూడా!

Header Banner

హాట్ టాపిక్ - అయ్యబాబోయ్.. రష్మిక ఓపెన్‌గా చెప్పేసిందిగా! వాళ్ల ఫ్యామిలీతో కూడా!

  Mon Nov 25, 2024 10:00        Entertainment

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ జోడీల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల కాంబోకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆరేళ్ల కిందట వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమా సెన్సేషనల్ హిట్టవ్వడానికి ముఖ్య కారణం వీళ్లద్దరి కెమిస్ట్రీనే. వీళ్ల పేయిర్‌కు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎంతలా అంటే ఆ వెంటనే వీళ్లద్దరు కలిసి ‘డియర్ కామ్రేడ్’ చేసేంతలా. కమర్షియల్‌గా డియర్ కామ్రేడ్ పెద్దగా హిట్టవలేదు కానీ.. సినిమాలో వీళ్ల కెమెస్ట్రీ కు మాత్రం ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆఫ్ స్క్రీన్‌లోనూ వీళ్లు చాలా సరదాగా తిట్టుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గత కొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ బయటకు చెప్పడం లేదని పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ వార్తలకు వీరిద్దరూ బలం జోడిస్తూ సేమ్ లోకేషన్‌లో దిగిన వేర్వేరు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. గతంలో మాల్దీవులలో ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను రోజుల గ్యాప్‌లలో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అదే విధంగా విజయ్ దేవరకొండ ఇంట్లో కూడా రష్మిక పలు ఫోటోలను దిగినట్లు చర్చలు జరిగాయి. ఇక ఆ మధ్య దీపావళికి పోస్ట్ చేసిన ఫోటోలు కూడా విజయ్ దేవరకొండ ఇంట్లోనే దిగినట్లు అనిపించాయి. పైగా ఇద్దరు ఒకే క్యాప్షన్‌తో హ్యపీ దివాళీ మై లవ్స్ అని పెట్టి రూమర్స్‌కు మరింత బలం చేకూర్చారు. ఇక రష్మిక కేవలం విజయ్ దేవరకొండతో మాత్రమే కాకుండా.. వాళ్ల ఫ్యామిలీతో కూడా మంచి బాండింగ్ మేయింటేన్ చేస్తూ ఉంటుంది.

 

ఇంకా చదవండి: నయనతారకు ఇదో పెద్ద అవమానమే! బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో..వీడియో నెట్టింట వైరల్‌!

 

ఇక రీసెంట్‌గా విజయ్ దేవరకొండ.. తాను డేటింగ్‌లో ఉన్నానని, ఇప్పుడు తన వయసు 35 ఏళ్లు. ఇంకా సింగిల్‌గా ఉండమంటారా? అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అందరం ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకపోతే వేరే అనుకోండి.. నేను మాత్రం పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నా అంటూ.. తాను రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. దాంతో.. నెటీజన్లు రష్మికతో డేటింగ్ చేస్తున్నట్లు ఇన్ డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేశాడని అనుకుంటున్నారు. మరోవైపు తాజాగా చైన్నైలో జరిగిన పుష్ప2 వేడుకలో రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. రష్మిక మాట్లాడుతూ.. అతను ఎవరో అందరికీ తెలుసని చెప్పింది. దాంతో ఒక్కసారిగా ఆడిటోరియం ఊగిపోయింది. అంతేకాదు.. అక్కడే కూర్చున్న బన్నీ, శ్రీలీల.. పగలబడి నవ్వారు. ఈ దెబ్బతో రష్మిక, విజయ్‌తో రిలేషన్‌లో ఉందని క్లారిటీ మాత్రం వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది.


ఇంకా చదవండి: 25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove