వాయుగండంగా మారిన అల్పపీడనం! ఏపీపై తీవ్ర ప్రభావం! హెచ్చరికలు జారీ!

Header Banner

వాయుగండంగా మారిన అల్పపీడనం! ఏపీపై తీవ్ర ప్రభావం! హెచ్చరికలు జారీ!

  Mon Nov 25, 2024 17:32        Environment

బంగాఖాళాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది.. వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో మూడ్రోజులపాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు దరఖస్తుల స్వీకరణ ప్రారంభం! మారబోతున్న డిజైన్లు!

 

వైసీపీకి వరుస షాక్ లు.. సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం! మరో వైసీపీ నేతకు నోటీసులు!

 

వైకాపా పాలనలో విద్యా దీవెన బకాయిలతో లక్షల విద్యార్థుల పతనం! లోకేశ్ ఘాటు విమర్శలు!

 

ప్రధాని మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు! ఎందుకు అంటే!

 

క‌మెడియ‌న్ అలీకి ఊహించ‌ని షాక్‌! నోటీసులు ఇచ్చిన గ్రామ కార్య‌ద‌ర్శి - ఎందుకు అంటే!

 

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert