సిమెంటు పరిశ్రమల కోసం నేతల మధ్య ఆధిపత్య వివాదం! ఆర్టీపీపీ వద్ద పోలీసుల భారీ మోహరింపు!

Header Banner

సిమెంటు పరిశ్రమల కోసం నేతల మధ్య ఆధిపత్య వివాదం! ఆర్టీపీపీ వద్ద పోలీసుల భారీ మోహరింపు!

  Wed Nov 27, 2024 11:54        Politics

వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు) వద్ద పోలీసులు మోహరించారు. ఫ్లైయాష్ కోసం జమ్మలమడుగు, తాడిపత్రి కూటమి నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. తాడిపత్రి నుంచి వచ్చే లారీలను ఆర్టీపీపీ (RTPP) వద్ద అడ్డుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. ఈక్రమంలో ఇటీవల వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి జేసీ ప్రభాకర్రెడ్డి రాసిన లేఖతో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీపీపీ ఉచిత బూడిద కోసం రెండు నియోజకవర్గాల నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. కొండాపురం, ముద్దనూరు, తాళ్ల పొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.



ఇంకా చదవండిఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!



అసలేం జరిగిందంటే..
గత వైకాపా ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు, తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, పెద్దారెడ్డిలు సిమెంటు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి (JC Prabhakar Reddy) వర్గీయులు బూడిద తోలుకోవడం ప్రారంభించారు. ఇటీవల ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంటు పరిశ్రమలకు సరఫరా కాకుండా ప్రభాకర్రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో సరఫరా స్తంభించడంతో తాడిపత్రి నుంచి ప్రభాకర్రెడ్డి తన వర్గీయులతో ఆర్టీపీపీ వద్దకు మంగళవారం వస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా ఆర్టీపీపీ, తాడిపత్రి మార్గంలో పోలీసు బలగాలను మోహరించారు. ప్రభాకర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గీయులు తలపడే అవకాశం ఉండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు నిఘా పెట్టారు. రెండు వర్గాలు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం తమ వాహనాలకు బూడిదను నింపకపోతే తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానంటూ వైఎస్ఆర్ ఎస్పీ విద్యాసాగర్నాయుడికి ప్రభాకర్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉత్కంఠ నెలకొంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #rtpp #cementfactories #police #todaynews #flashnews #latestupdate