గోదాముల నుంచి పోర్టు దాకా అక్రమ బియ్యం కదలికలు! కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం!

Header Banner

గోదాముల నుంచి పోర్టు దాకా అక్రమ బియ్యం కదలికలు! కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం!

  Tue Dec 03, 2024 14:35        Politics

అక్రమంగా తరలించిన బియ్యం స్టెల్లా షిప్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తామని కాకినాడ  జిల్లా కలెక్టర్ షాన్మోహన్ చెప్పారు. ఎగుమతిదారు ఎవరు? ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి ఆయన మాట్లాడారు. "గోదాము నుంచి కాకినాడ పోర్టు లోని షిప్ వరకు పేదల బియ్యం ఎలా వచ్చాయో విచారణ చేపడతాం. అందులో ఉన్న మొత్తం పేదల బియ్యమేనా? అనేది కూడా పరిశీలిస్తాం. ఈ వ్యవహారంపై ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో రెవెన్యూ, పోలీసు, కస్టమ్స్, పౌరసరఫరాల శాఖ, పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి లోడ్ ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తాం. సభ్యుల బృందం తనిఖీలకు విధివిధానాలు రూపొందిస్తున్నాం. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్ ఉందో లేదో నిర్ధరిస్తాం. ఏ సమాచారం కోసమైనా 7993332244 నంబర్ న్ను సంప్రదించవచ్చు" అని జిల్లా కలెక్టర్ వివరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులుచేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

 

ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

 

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లుఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #rice #export #kakinadaport #checking #inquiry #todaynews #flashnews #latestupdate