అసభ్య పోస్టుల కేసులో వైకాపా నేతలపై దర్యాప్తు! పులివెందుల పోలీసుల విచారణలో కీలక మలుపు!

Header Banner

అసభ్య పోస్టుల కేసులో వైకాపా నేతలపై దర్యాప్తు! పులివెందుల పోలీసుల విచారణలో కీలక మలుపు!

  Tue Dec 03, 2024 15:06        Politics

వైకాపా  సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్రెడ్డి  కేసులో ఆ పార్టీకి చెందిన నలుగురిని పులివెందుల పోలీసులు విచారించారు. కడప వైకాపా కోకన్వీనర్ సునీతారెడ్డితో పాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు చెందిన ఆ పార్టీ కార్యకర్తలను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విచారించి పలు అంశాలపై ఆరా తీశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పోలీసులు వీరిని విచారణకు పిలిచారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులుచేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

 

ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

 

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లుఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #socilmedia #post #case #file #todaynews #police #inquiry #pulivendhula #flashnews #latestupdate