రికార్డు సృష్టించిన పుష్ప‌2.. విడుద‌ల‌కు ముందే ప్ర‌భంజ‌నం! బుక్ మై షోలో అత్యంత వేగంగా!

Header Banner

రికార్డు సృష్టించిన పుష్ప‌2.. విడుద‌ల‌కు ముందే ప్ర‌భంజ‌నం! బుక్ మై షోలో అత్యంత వేగంగా!

  Tue Dec 03, 2024 15:49        Entertainment

అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమా టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో అత్యంత వేగంగా 10 ల‌క్ష‌ల‌ టిక్కెట్ బుకింగ్స్‌ అయ్యాయి. అంతేగాక‌ ఈ సినిమా తొలిరోజు రూ.50 కోట్ల క‌లెక్ష‌న్ల‌ మార్కును కూడా దాటేసింది. Sacnilk తాజా గణాంకాల ప్రకారం పుష్ప2 మొదటి రోజు ఇప్పటికే రూ. 50 కోట్లు రాబట్టింది. ఇందులో వివిధ భాషలలో ఇండియా వ్యాప్తంగా 21,000 షోల ద్వారా వ‌చ్చిన‌ రూ. 35.75 కోట్ల నికర వ‌సూళ్లు ఉన్నాయి. ఇక పుష్ప 2 థియేట్రికల్ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. అయితే, విడుదలకు ముందే ఈ చిత్రం ప్రతి రోజు కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

 

ఇంకా చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం..! బుల్లితెర నటి ఆత్మహత్య..!

 

ఇప్పటికే ఈ సినిమా కేజీఎఫ్‌ చాప్టర్2, కల్కి 2898 ఏడీ, బాహుబలి2 వంటి చిత్రాల‌ మునుపటి రికార్డులను అధిగమించింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంగీత హక్కులను టి-సిరీస్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఈ సినిమా రూ.1085 కోట్ల బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ రూ. 640 కోట్లకు అమ్ముడయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో పాటు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ కూడా భారీ ధ‌ర‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ రూ. 275 కోట్లకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులు, చేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా..

 

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

 

ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!

 

విజయవాడ ట్రాఫిక్‌ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!

 

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pushpa-2 #Pushpa-2latestupdateAlluArjun #Rashmika #MandannaSukumar #Pushpa #Alluarjun #latestupdate #Pushpa-2pressmeet